పాఠాలు

చదువు నేర్పే పాఠాలుతో  “బ్రతుకు దెరువు” జీవితం నేర్పే పాఠాలుతో   “బ్రతుకు మెరువు “

అమ్మాయి

చిన్నప్పుడు పాట పాడితే అమ్మ వద్దు అంది ఎందుకంటే అమ్మాయిని కొంత వయసు వచ్చాక డాన్స్ చేస్తే అమ్మ వద్దు అంది ఎందుకంటే అమ్మాయిని పెద్దయ్యాక  పెద్ద చదువులు వద్దు అంది ఎందుకంటే అమ్మాయిని పెళ్లి చేసాక భర్త ఏమి పని చేయడం లేదు అని సంపాదన లేదని తిడుతుంటే తట్టుకోలేకపోయా నాకు పాప పుట్టాక నాలాగే అమ్మ అమ్మాయి అంది కానీ నేను అన్నా -అమ్మాయే కానీ నీలా నాలా కాదు అమ్మ అమ్మాయిని “ఆంక్షలతో” … Read more